పుట్ల పట్టు భారీ వర్షం కురిసింది BSR NEWS

పుట్ల పట్టు భారీ వర్షం కురిసింది BSR NEWS

                 పుట్ల పట్టు భారీ వర్షం కురిసింది.

ఉదయం నుండి వాతావరణం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యా యి. వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా ఎండవేడిమికి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.