డిసెంబర్ 15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’BSR NESW

డిసెంబర్ 15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’
AP: గ్రామ స్థాయి నుంచి ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం DEC 15 నుంచి 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో పోటీలు నిర్వహించనుంది. FEB 3 వరకు గ్రామ/వార్డు సచివాలయాలు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు జరగనున్నాయి. 15 ఏళ్లు నిండినవారు నేటి నుంచి వలంటీర్ల ద్వారా లేదా 1902కు కాల్ చేసి 3 aadudamandhra.ap.gov.in నమోదుచేసుకోవచ్చు.