పవన్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి BSR NESW

పవన్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి BSR NESW

     పవన్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి

లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ను భారత సంతతి వ్యాపారవేత్త తరుణ్ గులాటీ కోరారు. ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న తరుణ్ హైదరాబాద్ వచ్చి జనసేనానిని కలిశారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు. గులాటీ విజయానికి కృషి చేయాలని తన అభిమానులకు జనసేనాని పిలుపునిచ్చారు.