నేడు కాకినాడలో చంద్రబాబు-పవన్ ఉమ్మడి ప్రచారం BSR NEWS

నేడు కాకినాడలో చంద్రబాబు-పవన్ ఉమ్మడి ప్రచారం BSR NEWS

   నేడు కాకినాడలో చంద్రబాబు-పవన్ ఉమ్మడి ప్రచారం

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు 3నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దర్శి, మధ్యాహ్నం 3 గంటలకు నూజివీడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రోడ్, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.