తిరుపతి: 'టిడిపి గన్ అయితే... జనసేన బుల్లెట్' BSR NESW

తిరుపతి: 'టిడిపి గన్ అయితే... జనసేన బుల్లెట్'
చిత్తూరు జిల్లాలో పాలెగాళ్ల పాలనను అంతమొందిస్తామని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. ఆయన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యతో కలిసి స్థానిక పిఎసి కార్యాలయంలో మాట్లాడారు. టీడీపీ అనుభవం కలిగిన గన్ అయితే జనసేన పార్టీలోని యువత బుల్లెట్ లతో సమానమన్నారు. టిడిపి, జనసేన కలిసి రాక్షసులతో యుద్ధం చేయబోతున్నాయన్నారు.