తిరుపతి: ఆర్టీసీ డ్రైవర్పై దాడి BSR NEWS

తిరుపతి: ఆర్టీసీ డ్రైవర్పై దాడి
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో అలాంటి సంఘటన జరిగింది. కొత్త కండ్రిగ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చిన మైసూరా రెడ్డి, షణ్ముగం ఆర్టీసీ డ్రైవర్ను దుర్భాషలాడారు. అనంతరం ఈ మార్గంలో బస్సు ఎలా నడుపుతావో చూస్తామంటూ బెదిరించారు. తర్వాత తిమ్మసముద్రం వద్ద పదిమంది అల్లరి మూకలతో డ్రైవర్పై దాడికి దిగారు. ఎస్ఐ సునీల్ ఈ ఘటనపై విచారిస్తున్నారు.