చిత్తూరు: ఆఫ్లైన్ విధానంతో రేషన్ పంపిణీ BRS NEWS

చిత్తూరు: ఆఫ్లైన్ విధానంతో రేషన్ పంపిణీ BRS NEWS

ప్రజా పంపిణీలో తలెత్తిన సర్వర్ సమస్య కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆఫ్ లైన్ పద్ధతిలో రేషన్ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ఎండీయూ ఆపరేటర్లు సరుకులు అందజేస్తారన్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆఫ్లైన్ లో సరుకుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.