కాణిపాకం: రేపు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పర్యటన BSR NESW

కాణిపాకం: రేపు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పర్యటన
ఐరాల మండలం కానిపాకం పంచాయతీలో గురువారం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పర్యటిస్తున్నట్లు సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్య క్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తరలిరావాలని ఆయన కోరారు.