ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది: మంత్రి రోజా BSR NEWS

ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది: మంత్రి రోజా BSR NEWS

  ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది: మంత్రి రోజా

తిరుపతిలో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. ఓ మీడియాలో తనకు ఒకసారి సీటు ఉందని, మరోసారి లేదని చెప్పడం సరికాదన్నారు. నగరి నియోజకవర్గంలో పనిచేస్తున్న తనకు ఎక్కడో ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని మరోసారి స్పష్టం చేశారు.