కాణిపాకం: అన్నదానానికి రూ.2 లక్షల విరాళం BSR NEWS

కాణిపాకం: అన్నదానానికి రూ.2 లక్షల విరాళం BSR NEWS

      కాణిపాకం: అన్నదానానికి రూ.2 లక్షల విరాళం

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి నిత్య అన్నదానానికి కడపకు చెందిన రామ సుబ్బారెడ్డి రూ. 2 లక్షలు వితరణ చేశారు. ఈ సందర్భంగా విరాళాన్ని ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డికి అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు పాల్గొన్నారు.