ఎమ్మెల్యే పై అసభ్యకరంగా మాటలు - వైఎస్ షర్మిల అరెస్ట్

ఎమ్మెల్యే పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన వైఎస్ షర్మిళ |

పాదయాత్ర అనుమతిని రద్దు చేసి  హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొజ్జా అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన షర్మిళ.