వైయస్ షర్మిల అరెస్టు
భారాస ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల అరెస్ట్
మహబూబాబాద్: వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు.