తెలంగాణ లో మందు బాబు లకు గుడ్ న్యూస్|BSR NEWS|

తెలంగాణ లో మందు బాబు లకు గుడ్ న్యూస్|BSR NEWS|

హైదరాబాద్: మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో అన్ని రకాల బ్రాండ్స్ పై ధరలు తగ్గాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ పై రూ.20, పుల్ పై రూ.40 చొప్పున ధరలు తగ్గాయి.