సోనియా గాంధీ

*బిగ్ బ్రేకింగ్ న్యూస్..* *క్రియాశీలక రాజకీయాలకు ఇక నేను దూరం... సోనియా గాంధీ...* *10యేళ్ళ యూపిఏ ప్రభుత్వం నాకు సంతోషం కల్గించిన అంశం...* *భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషం...* *కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి...* *ఏపి కి ప్రత్యేక హోదా పై మేము కట్టు బడి ఉన్నాం...* *రాయ్పూర్ లో జరుగుతున్న ఏఐసిసి ప్లీనరి సందర్భంగా సోనియా రిటైర్మెంట్ ప్రకటన*

సోనియా గాంధీ