RK
ఫ్లాష్... ఫ్లాష్..... ఫ్లాష్...... జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ లో మాజీ సర్పంచ్ సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సహా ఆరుగురికి హైకోర్టు నోటీసులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ హైకోర్టులో సోమవారం వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి 1)రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ,ప్రిన్సిపల్ సెక్రెటరీ. 2)ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. 3)జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్. 4)ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. 5)జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్. 6)ప్రభుత్వ విప్,జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లకు హైకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా ఆర్టీసీ బస్టాండ్ లో ఇన్ అండ్ అవుట్ గేట్ మధ్య విగ్రహం ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపిన ఆర్కే న్యాయవాదులు బ్యూటిఫికేషన్ పేరుతో ఫౌంటెన్ గ్రీనరీ ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అనుమతి కోరిన పురపాలక శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ మరియు ఆర్టీసీ అధికారులుపట్టించుకోవటం లేదని కోర్టు కు తెలిపిన ఆర్కే తరపున న్యాయవాదులు నాలుగు వారాల్లో విగ్రహం ఏర్పాటు పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు
https://www.facebook.com/sivaramakrishna.bolla.35/videos/762735731654364/?mibextid=NnVzG8
హైకోర్టులో పిల్ దాఖలు చేసిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ