Achanta

ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్న వైసిపి ప్రభుత్వం జగ్గయ్యపేట మునిసిపాలిటీ మహిళా కౌన్సిలర్లను మాట్లాడనీయకపోవడం , శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం అమానుషం. మహిళల పట్ల , మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల వైసిపి ప్రభుత్వ అణచివేత ధోరణిని ఖండిస్తున్నాను. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్న జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను. Achanta Sunitha akka