మీసం మెలేసి సవాల్ విసిరిన నారా లోకేష్
మీసం మెలేసి సవాలు విసిరిన లోకేష్
వీడియోhttps://youtube.com/shorts/SYuHIUT1r-g?feature=share
నాపై దాడికి వైసీపీ కత్తులు, కర్రలతో వస్తే నో కేస్
నేను మాట్లాడితే కేస్
గన్నవరం టిడిపి ఆఫీసు తగలబెడితో నో కేస్
లోకేష్ స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్
చంద్రబాబు ఒక్క చిటికేస్తే చాలు..
మీసం మెలేసి చెబుతున్నా..ఒక్కొక్కడికీ పగిలిపోద్ది.
టిడిపిపై దాడి చేసిన వాళ్లను డ్రాయర్లతో నడిరోడ్డుపై ఊరేగిస్తాం.
#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh
Lokesh PadaYatra
Padayatra
YuvaGalam Lokesh
Yuva Galam
Nara Lokesh PadaYatra
Nara Lokesh
Yuvagalam