మోదీ సభలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ BSR NESW

మోదీ సభలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
TS: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటుండగా.. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ను కూడా ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు. నరేంద్ర మోదీయే మూడోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.