బ్యాంక్ అధికారులు సహకరించాలి: చిత్తూరు కలెక్టర్ BSR NEWS

బ్యాంక్ అధికారులు సహకరించాలి: చిత్తూరు కలెక్టర్ BSR NEWS

బ్యాంక్ అధికారులు సహకరించాలి: చిత్తూరు కలెక్టర్

రైతులకు వివిధ రకాల రుణాలు సకాలంలో మంజూరు చేసి చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఆయన కార్యాలయంలో డీసీసీ, డీఎల్ఆర్ జిల్లా సమావేశం బుధవారం జరిగింది. రైతులకు పంట పెట్టుబడిగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని కోరారు.