ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి: పవన్ BSR NESW

ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి: పవన్ BSR NESW

        ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి: పవన్

కంటకాపల్లి రైలు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఒక ప్రకటనలో అధికారులను కోరారు. 'మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి' అని డిమాండ్ చేశారు. జనసేన వర్గాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు.