పూతలపట్టు మండలం ఎర్ర చెరువు పల్లి గ్రామంలో M.P.P.S. పాఠశాలలో మునిలక్ష్మి గారి (HEMD MASTER )ఆధ్వర్యం లో వార్షికోత్సవము BSR NEWS

పూతలపట్టు మండలం ఎర్ర చెరువు పల్లి గ్రామంలో M.P.P.S. పాఠశాలలో మునిలక్ష్మి గారి (HEMD MASTER )ఆధ్వర్యం లో వార్షికోత్సవము BSR NEWS

పూతలపట్టు మండలం ఎర్ర చెరువు పల్లి గ్రామంలో M.P.P.S. పాఠశాలలో మునిలక్ష్మి గారి (HEMD MASTER )ఆధ్వర్యం లో వార్షికోత్సవము . ఈ రోజు ఎర్ర చెరువు పల్లి లో సరస్వతి పూజ, గణపతి పూజ, 5th class వీట్కోల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా Sarpanch హరి ప్రియ గారు.School Chairman శ్రావణి గారు. బాలకృష్ణ గారు. గణపతి గారు. A.W.T వనజ గారు. మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.