తిరువనంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు BSR NEWS

తిరువనంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు BSR NEWS

తిరువనంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువనంపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి,నవ భారత రాజ్యాంగ నిర్మాత,బాబా సాహెబ్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో సర్పంచ్,నాయకులు, గ్రామస్తులు,యూత్, చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు..