తిరుపతి: అవినీతి ఆరోపణలపై కానిస్టేబుల్ సస్పెన్షన్ BSR NEWS

తిరుపతి: అవినీతి ఆరోపణలపై కానిస్టేబుల్ సస్పెన్షన్ BSR NEWS

తిరుపతి: అవినీతి ఆరోపణలపై కానిస్టేబుల్ సస్పెన్షన్

ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మలికా గార్గ్ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పెద్దగొట్టిగల్లుకు చెందిన సురేష్కు చిన్నగొట్టిగల్లు (మం) చెరువుముందరపల్లికి చెందిన శిల్పతో వివాహమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. సురేష్ తల్లి భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ వెంకటరమణ కేసు నమోదు చేయకపోవడంతోపాటు డబ్బు డిమాండ్ చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు అంది వేటుపడింది.