చిత్తూరు: 10 మందికి రూ.2 వేలు జరిమానా BSR NEWS

చిత్తూరు:  10 మందికి రూ.2 వేలు జరిమానా  BSR NEWS

         చిత్తూరు:10 మందికి రూ.2 వేలు జరిమానా

చిత్తూరులోని పలు టీ దుకాణాల్లో బహిరంగ ధూమపానం చేస్తున్న 10 మందికి రూ.200 చొప్పున రూ.2 వేలు జరిమానా విధించినట్లు టూ టౌన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం చట్టరీత్య నేరమని చెప్పారు. అలా చేస్తే జరిమానా తప్పదన్నారు. టి దుకాణాల్లో సిగరెట్లు విక్రయిస్తే యజమానికి ఫైన్ వేస్తామని హెచ్చరించారు.