కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనెల 17వ తేదీన భజన గీతాలు, జానపద గీతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు BSR NEWS

కాణిపాకంలో 17న భక్తి భజన, జానపద గీతాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనెల 17వ తేదీన భజన గీతాలు, జానపద గీతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆస్థాన మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.