కాణిపాకం : 'మరోసారి జగనన్ను సీఎం చేసుకుందాం'

కాణిపాకం : 'మరోసారి జగనన్ను సీఎం చేసుకుందాం'

     కాణిపాకం : 'మరోసారి జగనన్ను సీఎం చేసుకుందాం'

మరోసారి జగన్ను సీఎం చేసుకుందామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కోరారు. ఐరాల మండలం కాణిపాకం పంచాయతీలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. వైసీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.