కాణిపాకం: పవిత్రోత్సవాల్లో నేటి కార్యక్రమాలు BSR NESW

కాణిపాకం: పవిత్రోత్సవాల్లో నేటి కార్యక్రమాలు BSR NESW

     కాణిపాకం: పవిత్రోత్సవాల్లో నేటి కార్యక్రమాలు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మృత్యం గ్రహణం, వాస్తు శాంతి అంకురార్పణ, రక్షాబంధనం, కలశ స్థాపన రెండో కాల పూజ నిర్వహించనున్నారు.