కురిచేడు మండలంలో విషాద ఛాయలు

కురిచేడు మండలంలో విషాద ఛాయలు

ప్రకాశం:

 కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో ఘోరం

ఒకరు 32 ఏళ్ల వ్యక్తి కాగా, మరొకరు 11 ఏళ్ల మైనర్ బాలుడు.

తెల్లవారు జామున 4 గంటల సమయంలో  ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.

విలవిలలాడి పోతున్న గ్రామస్తులు