ఐరాల: పోలీస్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ BSR NESW

ఐరాల: పోలీస్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ BSR NESW

         ఐరాల: పోలీస్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

ఐరాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను మంగళవారం చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.