ఆస్పత్రిలో బెడ్కూడా సీఎంఓ ఇప్పించలేదు: పృథ్వీరాజ్ BSR NEWS

ఆస్పత్రిలో బెడ్కూడా సీఎంఓ ఇప్పించలేదు:పృథ్వీరాజ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు '30 ఇయర్స్' పృథ్వి ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించారు. తాను కరోనాతో ఉన్న సమయంలో కనీసం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'సెకండ్ వేవ్ సమయంలో వైరస్ బారిన పడ్డాను. ఆస్పత్రిలో ఓ బెడ్ ఇప్పించాలని కాల్ చేస్తే సీఎం ఆఫీస్ నుంచి కనీసం స్పందన లేదు. నాగబాబు, సాయికుమార్, చిత్ర పరిశ్రమ నన్ను ఆదుకున్నారు. ఇకపై పవన్ కళ్యాణీనే నా రాజకీయ ప్రయాణం' అని తెలిపారు.