అప్పుడే సంబరాలు చేయకండి: YSRCP. BSR NESW

అప్పుడే సంబరాలు చేయకండి: YSRCP.  BSR NESW

అప్పుడే సంబరాలు చేయకండి: YSRCP

AP: చంద్రబాబుకు బెయిల్ రావడంపై ధర్మో రక్షతి

రక్షిత: అని టీడీపీ చేసిన ట్వీట్కు YSRCP కౌంటర్ ఇచ్చింది. 'రోగాలు రొష్టులూ అని ఏడిస్తే పోన్లే అని నెల రోజులు సెలవిచ్చారు తప్ప చంద్రబాబు అమాయకుడు, బుద్ధిమంతుడు అని న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదు. అప్పుడే సంబరాలు చేయకండి. మీరు చేసిన నేరాలు ఘోరాలు ఇంకా బయటకి వస్తాయి. మీరు కోరుకున్నట్లే కాస్త ఆలస్యంగా అయినా నిజం గెలుస్తుంది. స్టే ట్యూన్' అని ట్వీట్ చేసింది.