సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: CM రేవంత్ BSR NESW

సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: CM రేవంత్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని రేవంత్ ట్వీట్ చేశారు.