*షార్ట్ ఫిలిం ట్రైలర్ ను ప్రారంభించిన శ్రీరాం ధనుంజయ (చిన్న బాబు) గారు*
ROLL FOCUS యూట్యూబ్ ఛానెల్ వారు నిర్మించిన ' *నీ ఊపిరి* ' షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ నీ శ్రీ శ్రీరాం ధనుంజయ చినబాబు గారు విడుదల చేశారు ఈ చిత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆడ పిల్లల మీద జరిగే అఘాయిత్యాల ఆధారంగా కథ ఉంటుంది అని దర్శకుడు ANWAR SHAIK (ANU) తెలిపారు.
ఈ చిత్రానికి DOP: పవన్ గాలం, D.I : నరేంద్ర నాయిని, మ్యూజిక్: వలివా, ఆర్టిస్ట్ లు : రామ్ కన్నా, లక్కీ, అఖిల శివొల్లా, గీత, భావన, జి.కె లు నటించారు. ఈ కార్యక్రమంలో గౌరవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తవరపు వెంకటేష్, వేదులపురి సైదా, జై రెడ్డి, షేక్ హస్సేన్, బాషా, నాగుల్ మీరా, పవన్, అష్ మద్ తదితరులు పాల్గొన్నారు.