మేడిగడ్డ కుంగిపోవడానికి కమీషన్లే కారణం: ప్రవీణ్ కుమార్ BSR NESW

మేడిగడ్డ కుంగిపోవడానికి కమీషన్లే కారణం:  ప్రవీణ్ కుమార్ BSR NESW

మేడిగడ్డ కుంగిపోవడానికి కమీషన్లే కారణం:

ప్రవీణ్ కుమార్

TS: కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ హస్తం ఉందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం కమీషన్లే అని విమర్శించారు. NSDAకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇవ్వకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను BSP ప్రకటించింది.