పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు BSR NEWS

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు  BSR NEWS
బంగారుపాళ్యం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం

బంగారుపాళ్యం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు శ్రీ

రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు మండల పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రా రెడ్డి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల వైఎస్సార్సీపీ నాయకుల సమక్షంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి 

రామచంద్రారెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంకా మంచి పదవులు చేపట్టాలని రాష్ట్ర పాల ఏకరి కార్పోరేషన్ చైర్మెన్

ఎం,బి. కుమార్ రాజా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మెన్ పాలేరు రామచంద్రా రెడ్డి,

ఎంపిపి అమరావతి,వైస్ ఎంపిపి శిరీష్ రెడ్డి, కోనియాడారు..అనంతరం

ఏర్పాటు చేసిన భారీ కేక్ ని కట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తోట జయకుమార్,సింగిల్ విండో చైర్మెన్ దత్తాత్రేయ రెడ్డి,జిల్లా మైనార్టీ ఉపాద్యక్షుడు సర్దార్,

జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి,ప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,అరుణామల్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, కోఅప్షన్ సభ్యులు అన్ను,జిల్లా యువత ఉపాధ్యక్షుడు మహేంద్ర మండల ఎస్సీ సెల్, బిసి సెల్, యువత,సేవాదల్ అధ్యక్షులు నాగరాజా,దోరస్వామి జగదీష్,షంషిర్,కుట్టి, ఎంపిటిసిలు ఉషా ,హేమ చంద్ర,షబీనాచాంద్ భాషా,సర్పంచ్ లు వెలుతురు చేను సుబ్రమణ్యం, వాణి ప్రియా, శేఖర్ రెడ్డి,శ్రీనివాసులు,ప్రసాద్ రెడ్డి,ధనంజయ్ రావ్,జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రఘు,

రమణా,విజయ్,

మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు