పూతలపట్టు ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి ప్రత్యేక హోదా ఆంధ్రుల కని పూతలపట్టు నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా సుమారు 5000 మంది పైగా ఇక్కడ నుంచి ప్రజలు తరలి వెళ్లారుBSR NEWS

పూతలపట్టు ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి ప్రత్యేక హోదా ఆంధ్రుల కని పూతలపట్టు నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా సుమారు 5000 మంది పైగా ఇక్కడ నుంచి ప్రజలు తరలి వెళ్లారుBSR NEWS

    పూతలపట్టు ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతిలో       జరిగినటువంటి ప్రత్యేక హోదా ఆంధ్రుల కని పూతలపట్టు  నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా సుమారు 5000 మంది      పైగా ఇక్కడ నుంచి ప్రజలు తరలి వెళ్లారు

ఈ ప్రపంచాన్ని చూస్తుంటే పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని ప్రజల్లో ఒక బలమైనటువంటి నమ్మకం కుదిరింది కనుక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని దీనిని ఎవరు ఆపలేరని ఫ్యాన్ పార్టీ గాని సైకిల్ పార్టీ కానీ గ్లాస్ పార్టీ గాని ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గం లో తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గెలుస్తుందని అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేశారు పూర్తి చేయడానికి పూతలపట్టు ప్రభాకర్ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ తెలియజేశారు