చిత్తూరు: విద్యుత్ చోరీపై 665 కేసులు BSR NEWS

చిత్తూరు: విద్యుత్ చోరీపై 665 కేసులు BSR NEWS

విద్యుత్ చౌర్యంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో శుక్రవారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు అర్బన్ డివిజన్లో 68 సర్వీసులకు రూ.1.39 లక్షలు, చిత్తూరు రూరల్లో 70 సర్వీసులకు రూ.1.16 లక్షలు, పుంగనూరు డివిజన్లో 28 సర్వీసులకు రూ.2.04 లక్షలు జరిమానా విధించినట్లు ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు.