TPT: కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్పై ఉచిత శిక్షణ BSR NESW

TPT: కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్పై ఉచిత శిక్షణ
RRR స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని నిరుద్యోగ మహిళలకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్పై నైపుణ్య శిక్షణ కల్పించనున్నారు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం నుంచి ఐదు రోజులు పాటు గోవింద నగర్ సమీపంలోని కార్యాలయంలో శిక్షణ తరగతులు ఉంటాయి.