ప్రత్యేక హోదాపై నేడు కాంగ్రెస్ బహిరంగ సభ BSR NEWS

ప్రత్యేక హోదాపై నేడు కాంగ్రెస్ బహిరంగ సభ BSR NEWS

           ప్రత్యేక హోదాపై నేడు కాంగ్రెస్ బహిరంగ సభ

AP: ప్రత్యేక హోదా అజెండాగా తిరుపతిలో నేడుకాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. AICC ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, PCC చీఫ్ షర్మిల హాజరయ్యే ఈ సభలో హోదాపై డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన చోటే ఈ సభను నిర్వహించనున్నారు. విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.