Pattabhiram: టీడీపీ నేత పట్టాభికి బెయిల్.. పట్టాభి సహా 11 మందికి బెయిల్ మంజూరు.Pattabhiram: టీడీపీ నేత పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కోర్టు. పట్టాభితో పాటు మరో 11 మందికి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం కోర్టులో షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక.. పట్టాభిని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.