16న కాణిపాకంలో రథసప్తమి వేడుకలు BSR NEWS

16న కాణిపాకంలో రథసప్తమి వేడుకలు BSR NEWS

       16న కాణిపాకంలో రథసప్తమి వేడుకలు

రథసప్తమి సందర్భంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 16న శ్రీసూర్యనారాయణ స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు ఉంటాయని ఆలయ ఈవో వెంకటేశు వెల్లడించారు. భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.