శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్లను గురువారం సాయంత్రం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు BSR NEWS

కాణిపాకం:వార్షికబ్రహ్మోత్సవాలబుక్లెట్లుఆవిష్కరించినసీఎం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్లను గురువారం సాయంత్రం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. కాణిపాకంకు చెందిన వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో వాణి, ఆలయ అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల బుక్లెట్లో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.