శ్రీకాళహస్తి NDA కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి - జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా BSR NEWS

శ్రీకాళహస్తి NDA కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి - జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా BSR NEWS

శ్రీకాళహస్తి NDA కూటమి ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులను గెలిపించండి - జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం లో వి.యం.పల్లి- ప్రాజెక్ట్ స్ట్రీట్ - అగ్రహారం-పానగల్ రోడ్డు- మిట్ట కండ్రిగ మీదుగా , శ్రీకాళహస్తి మండలం చేర్లో పల్లి ,చేర్లో పల్లి హరిజనవాడ మీదుగా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డి కి *సైకిల్ గుర్తుకిఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ కి కమలం గుర్తుకిఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ గారు , నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. గత 5 సం.|| నియోజకవర్గంలో ఉంటూ ప్రజల తరఫున పోరాడిన విధంగానే రానున్న రోజుల్లో అధికారంలో ఉంటూ జనసేన తరఫున అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

ఇట్లుజ.నసేన పార్టీ కార్యాలయంశ్రీ.కాళహస్తి నియోజకవర్గం