వైసీపీకి చరమగీతం పాడాలి BSR NESW

వైసీపీకి చరమగీతం పాడాలి BSR NESW

                  వైసీపీకి చరమగీతం పాడాలి

రాష్ట్రంలో వైసీపీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యకుడు పసుపులేటి హరిప్రసాద్, పూతలపట్టు టీడీపీ ఇన్చార్జి మురళీమోహన్ అన్నారు. కాణిపాకంలో జరిగిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో వీరు మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దిగ జారి పోతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు.