రేపు ఢిల్లీకి చంద్రబాబు దంపతులు BSR NESW

రేపు ఢిల్లీకి చంద్రబాబు దంపతులు
AP: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షను సోమవారం రాత్రి హోటల్ రీజెన్సీలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు.