ఫిబ్రవరి 1న సామాజిక పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు BSR NEWS

పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్
ఫిబ్రవరి 1న సామాజిక పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో పింఛన్ల పంపిణీ పై సమీక్షించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని 2.66 లక్షల మంది లబ్ధిదారులకు రూ.113 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి రోజే 100 శాతం పంపిణీ జరిగేలా చూడాలన్నారు.