కడియాల లలిత్ సాగర్ మరియు కడియాల వెంకటేశ్వరరావుని సన్మానించిన మారెళ్ళ వెంకటేశ్వర్లు

కడియాల లలిత్ సాగర్ మరియు కడియాల వెంకటేశ్వరరావుని సన్మానించిన మారెళ్ళ వెంకటేశ్వర్లు
కడియాల లలిత్ సాగర్ మరియు కడియాల వెంకటేశ్వరరావు గారిని సన్మానించిన దర్శి నియోజకవర్గ తెలుగు దేశం నాయుకులు.........,ఈరోజు నర్సరావుపేట లో తెలుగుదేశం పార్టీ యువ నాయుకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరాలజీ వైద్యవిభాగ సేవలందించడంలో టాప్ 5 కిడ్నీ సర్జన్ గా నిలిచినందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్' అవార్డును పొందిన యువనాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారిని అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారిని కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు..నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు చిన్నపురెడ్డి వీరానాగిరెడ్డి....మండల తెలుగు యువత నాయుకులు బాశం పిచ్చయ్య...రేగుల క్రిష్టయ్య తదితరులు