జీడీ నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో జనసేన నేత పొన్న యుగంధర్కి గాయాలు BSR NEWS

జీడీ నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో జనసేన నేత పొన్న యుగంధర్కి గాయాలుగంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ యుగంధర్ పొన్న శుక్రవారం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వెదురుకుప్పం నుంచి కార్వేటినగరానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన కాలుకి దెబ్బ తగిలింది. తిరుపతిలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.