చిత్తూరు: సుమో సహా 4లక్షల కర్ణాటక మద్యం | సీజ్ BSR NESW

చిత్తూరు: సుమో సహా 4లక్షల కర్ణాటక మద్యం| సీజ్
సుమో సహా రూ.4 లక్షల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు మదనపల్లి సెబ్ సీఐ శ్రీహరిరెడ్డి తెలిపారు. కురబలకోటలోని అంగల్లు చేనేత నగర్లో డాబా నిర్వాహకుడు సూర్య చంద్రారెడ్డి అలియాస్ డాబా సూరి, నరేష్, సుమో డ్రైవర్ బాలకుమార్ ని అమ్మ చెరువుమిట్ట వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. 960 టెట్రా ప్యాకెట్లు, సుమో, బైక్ సీజ్ చేశామని తెలిపారు.