ఘనంగా గురజాల మురళీ కృష్ణమ నాయుడు జన్మదిన వేడుకలు.. BSR NEWS

ఘనంగాగురజాలమురళీకృష్ణమనాయుడుజన్మదినవేడుకలు..
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు గురజాల మురళీ కృష్ణమ నాయుడు జన్మదిన వేడుకలు ఐరాల మండల పరిధిలోని సహృదయ చారిటబుల్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్ నందు బంధుమిత్రులు,పార్టీ నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తవణంపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు మురళీ •° కృష్ణమ నాయుడు మాట్లాడుతూ తన శ్రీ జన్మదినాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ నందు జరుపుకోవడం వారికి భోజన ఏర్పాట్లు చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి,అమర్,ప్రదీప్,రవి,భాను,వసంత్ తదితరులు పాల్గొన్నారు.